Steve Smith, David Warner Can Win World Cup For Australia, Says Shane Warne | Oneindia Telugu

2019-03-07 352

Shane Warne on Tuesday said that the return of Steve Smith and David Warner back into the side could help Australia in winning the World Cup this year.Warne added that the two experienced stalwarts will feel they have a "point to prove". "That's why I reckon Australia can win the World Cup," the 49-year-old said.
#SteveSmith
#DavidWarner
#ShaneWarne
#WorldCup2019
#ipl2019
#balltampering
#australiateam
#cricket

గతేడాది మొదట్లో సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్‌కు పాల్పడంతో స్మిత్‌, వార్నర్‌ పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వీరిపై ఉన్న నిషేధం ఈ నెలాఖరులో పూర్తవుతుంది. వారిద్దరూ ఆస్ట్రేలియా జట్టులోకి తిరిగి రానున్నారు. ఇటీవలే స్మిత్‌, వార్నర్‌లు మోచేయి శస్త్ర చికిత్సలు చేయించుకుని మంచి ఫిట్‌నెస్‌ సాధించారు. ఏడాది కాలం విశ్రాంతితో స్మిత్‌, వార్నర్‌ పునురుత్తేజం పొందారని షేన్‌వార్న్‌ తెలిపాడు. నిషేధం అనంతరం వీరిద్దరూ ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టులో తిరిగి చేరడం దాదాపు ఖాయం అయిన నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో తామే మళ్లీ హాట్‌ ఫేవరెట్స్‌మని ఆ దేశ మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ అన్నాడు.